అలోవెరా జెల్ అండ్ ప్యూర్ జ్యూస్: 92 శాతం శుద్దమైన అలోవెరా రసం, 6 శాతం తేనె మరియు 2 శాతం ఫ్లేవర్స్ కలిపి తయారు చేయటం జరిగింది. దీనిని సేవించటం ద్వారా జీర్ణశక్తి పెరుగును. గ్యాస్ట్రిక్ ట్రబుల్, దగ్గు, ఒబేసిటీ, అల్సర్, పైల్స్ మరియు కీళ్ళనొప్పులు తగ్గును. దీనిని క్రమం తప్పకుండా సేవించడం ద్వారా చర్మవ్యాధులు, కొవ్వు శాతం తగ్గటమే కాకుండా రక్తప్రసరణ సరిచేయును.
అలో టొమాటో: 80 శాతం శుద్దమైన అలోవెరా రసం, 10 శాతం టొమాటో రసం, 6 శాతం తేనె, 2 శాతం ఉసిరి మరియు 1 శాతం మెంతులు కలిపి తయారుచేయటం జరిగింది. దీనిని సేవించటం ద్వారా నరముల బలహీనత తగ్గౌతుంది. ఈరసం క్రమం తప్పకుండా సేవించటం ద్వారా స్త్రీలకు వచ్చే నెలసరి సమస్యలు పూర్తిగా తీరుతున్నాయి.
సంజీవని: 87 శాతం శుద్దమైన అలోవెరా రసం, 5 శాతం అశ్వగంధ చూర్ణం, 1 శాతం ఉసిరి, 0.5 శాతం బిల్వం, Gymnema 2.5%, guduche 0.5%, Shatavari 0.5%, Yesthimadhu 2% Pumarnava 0.5%, మరియు bitter gaurd 0.5% కలిపి తయారుచేయటం జరిగింది. దీనిని సేవించటం ద్వారా శరీరంలోని డయాబెటిస్ (షుగర్) స్థాయి క్రమబద్దమౌతుంది. గుండె సక్రమంగా పనిచేయటంతో బాటు శరీరంలో పేరుకుపోయిన క్రొవ్వు మరియు ఒబేశిటీ తగ్గుతాయి.
అలో సూపర్: శుద్దమైన అలోవెరా రసం, అశ్వగంధ చూర్ణం, యాలకులు, జాజికాయ, జాపత్రి, kapikachu, safed musali మరియు yesthimadhu తగుమోతాదులో కలిపి తయారుచేయటం జరిగింది. దీనిని సేవించటం ద్వారా శరీరంలోని జింకు మరియు మాంగనీసు స్థాయి క్రమబద్దమౌతుంది. మలబద్దకం తగ్గి, నరముల బలహీనత పోయి సెక్స్ సామర్ధ్యం పెరుగుతుంది.
అలో న్యూ కేశవ్: శుద్దమైన అలోవెరా రసం, భృంగరాజ తైలము, బ్రహ్మి చూర్ణం, హెన్నా, వేపనూనె, వట్టివేరు, త్రిఫల చూర్ణము, తులసి, కొబ్బరినూనె మరియు Tino Spora తగుమోతాదులో కలిపి తయారుచేయటం జరిగింది. ఈతైలం తలకు రాసుకొన్నచో చుండ్రు, తలరాలుట, జుట్టు తెల్లబడుట నివారించబడును. ఇంతేకాకుండా శిరస్సున వేడి చల్లర్చుట, తలనొప్పి నుండి నివారణ మొదలైన ఉపయోగములున్నవి.
అలో స్కిన్ జెల్: శుద్దమైన అలోవెరా రసం, తులసి తైలము, గులాబి తైలము, చందన తైలము, గ్లిసరిన్, turmeric oil మరియు carbopol 940 తగుమోతాదులో కలిపి తయారుచేయటం జరిగింది. ఈ జెల్ ఉపయోగించినచో చర్మ వ్యాధులు, కాలిన గాయాలు, ఇతర గాయాలు నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంపై ఉన్న ముడుతలు, మచ్చలు పూర్తిగా పోతాయి.
అలో ఫేస్ మాస్క్: అలోవెరా ఆకుల పొడి, తులసి పొడి, గులాబి రేకుల పొడి, వేప పొడి, ఉసిరి పొడి, నిమ్మ, బాదాములు, చందనం, పుదీన, మరియు తగుమోతాదులో కలిపి తయారుచేయటం జరిగింది. ఈ మిశ్రమం ఉపయోగించినచో శరీరంపై ఉన్న ముడుతలు, మచ్చలు పూర్తిగా పోతాయి.చర్మం కోమలంగా తయారగును.
ఇవే కాకుండా అలోవెరాతో తగుమోతాదులో పళ్ళరసాలు కలిపి అలో మ్యాంగో, అలో ఆపిల్, అలో గువా మొదలైన ఉత్పత్తులు కూడా తయారు చేసారు.
ఈ ఉత్పత్తులను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశ్యంతో "హిమాంసు ఎంటర్‌ప్రైజెస్" అనే సంస్థ కలబంద (అలోవెరా) ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ హక్కులు పొందివున్నది.

