సింధు భైరవి రాగం
లో వచ్చిన సినిమా పాటలు
జగమే మాయా" (దేవదాసు)
"సింహాచలమూ మహాపుణ్యక్షేత్రము" (సింహచల క్షేత్రమహిమ)
"భలే భలే అందాలు సృష్టించావు" (భక్త తుకారాం)
"మిలేసుర్ మేరా తుమ్హారా" (జాతీయ సమైక్యతా గానం)
"కాదు సుమా కల కాదు సుమా" (కీలు గుర్రం)"
"ఇదేనండి, ఇదేనండ,ి భాగ్యనగరం" (MLA)
"కనులు తెరచినా నీవాయె" (గుండమ్మ కథ)
"ఏమని పాడెదనొ ఈవేళ" (భార్యా భర్తలు)
"ఏటి లోని కెరటాలు, యేరు విడచి పోవు" (ఉయ్యాల జంపాల)
"నడి రేయి, ఏ ఝాములొ" (రంగుల రాట్నం)
"వాడిన పూలె, వికసించెనె" (మాంగల్య బలం)
"ఏందుకోయి, తోటమాలి" (విప్రనారాయణ)
"దరిజేరుచుకోరా, రంగా!" (విప్రనారాయణ)
"బ్రహ్మయ్యా! ఓ బ్రహ్మయ్య" (పెళ్ళి చేసి చూడు)
"ఏమిటో ఈ మాయ, ఓ వెన్నెల రాజ" (మిస్సమ్మ)
"ముద్ద బంతి పూవులో, మూగ కళ్ళ ఊసులొ" (మూగ మనసులు)
"జయమ్ము నిశ్చయమ్మురా" (శభాష్ రాముడు)
"వ్రేపల్లియ యెద ఝల్లన పొంగిన" (సప్తపది)
"జగ దీశ్వరా! పాహి పరమేశ్వర!" (సువర్ణ సుందరి)
"మ్రోగింది గుడి లోని గంట" (గుడి గంటలు)
"ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగులరాట్నం" (రంగులరాట్నం)
"నెలరాజా! ఇటు చూడరా" (సూర్య IPS)
సింధుబైరవి రాగంలోని పాటలు
Posted by Raja Rao T.J
2:39 AM, under సంగీతం |
