Venkatagiri Municipality :: Property Tax Details

C - Language

Posted by Raja Rao T.J 11:26 PM, under |



C - Language - సీ భాష మొట్టమొదట ఏటీ & టీ బెల్ పరిశోధనాలయంలో (AT&T Bell Labs) 1969కు 1973 మధ్యన తయారు చేయటం జరిగింది. ఎక్కువ భాగం 1972లో తయారయింది. 'సి' కంటే ముందు 'బి' అనే కంప్యూటరు భాష ఉండేది. 'సీ'కి సంబందించిన చాలా విశేషాలను 'బి' నుండే తీసుకున్నారు. ఆంగ్లములో 'బి' తరువాత 'సి' వస్తుంది. ఈ రెండు కారణాల వలన 'సి' కి ఆ పేరు పెట్టడము జరిగింది. 1973 కల్లా సీ భాష మంచి రూపు సంతరించుకుంది, అటు తరువాత సీ భాషను ఉపయోగించి యునీక్సు కెర్నలుని మరలా నిర్మించారు.

Archive

Archive